OpenClaw.ai: ఏఐ ప్రపంచంలో కొత్త మార్పులు ఎలా తీసుకువస్తోంది?
ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. AI మోడల్స్ చాలా పవర్‌ఫుల్‌గా మారుతున్నా, మనం వాటిని వాడే ఇంటర్‌ఫేస్‌లు మాత్రం చాలా రిస్ట్రిక్టివ్గా తయారవుతున్నాయి. పెద్ద టెక్ కంపెనీలు శక్తివంతమైన టూల్స్‌ను అందిస్తూనే, డేటా, లాగ్స్ మరియు వాటిని ఎలా వాడాలో అనే విషయాల్లో పూర్తి నియంత్రణను తమ చేతుల్లోనే ఉంచుకుంటున్నాయి. ఈ కేంద్రీకృత వ్యవస్థకు (centralization) వ్యతిరేకంగా OpenClaw.ai ఒక పరిష్కారంగా ముందుకొచ్చింది. ఇది పెద్ద కంపెనీలతో పోటీ పడే…